హాయ్ అల్.. ఇదేమి కాలం అని అనగానే అదేంటిరా బాబు sweater కూడా వేసుకున్నావు చలికాలం అని తెలీట్లేదా అంటారు. కాదండి ఇది ఎన్నికల కాలం ఎన్నో కలల కాలం. ఎన్నికలవేళ ఈ పార్టీ ఆ పార్టీ అని సంబంధం లేకుండా.. ప్రతీ పార్టీ వారు తమ తమ manifesto లో ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అనుగుణంగా, అలాగే మొగ,ఆడ,lgbst వారిని ప్రాంతాలకు, కులాలకు, మతాలకు అనుగుణంగా, అలాగే మొగ,ఆడ,lgbst వారిని ఆకట్టుకునేలా వారికి లబ్ది చేకూరేలా ఆచరణా సాధ్యం కానీ వాగ్ధానాల వాగ్భాణాలు పలుకుతారు.ముందస్తు ఎన్ని"కలలు" ...వారెవ్వా రాజకీయ నాయకులని కడిగి పడేసాడు | Excellent Speech |Peoplesposttv| పాపం చిన్నపిల్లలు ఏంచేశారని వాళ్ళకి మీ manifesto లో కల్పించలేదు. ఓహో! వాళ్ళకివోట్ హక్కు లేదు కదా.. !ఇంకా ఎంత కాలం డియర్ sirs అండ్ madams క్రీడలు ఆదుకోవాల్సిన చిన్న పిల్లల మీద కూడా మీ రాజక్రీడలు? ఒక రిపోర్ట్ ప్రకారం ఒక మన హైదరాబాద్ లోనే 5వేలకు పైగా schools ఉన్నాయి. అందులో భద్రత ప్రమాణాలు ,play grounds , సరైన టీచింగ్ faculty ఉన్నవి.ముందస్తు ఎన్ని"కలలు" ...వారెవ్వా రాజకీయ నాయకులని కడిగి పడేసాడు | Excellent Speech |Peoplesposttv| 832 మాత్రమే. తప్పు ఎవరిదీ? మన చిన్నారుల భవిషత్తు అంటే మనకీ,మన నాయకులకి ఇంత చులకనా?మనకీ అని ఎందుకు అన్నాను అంటే.. మనమే కనుక మొదటినుండి సరిగ్గా ఉండి, నిలదీసి ఉంటే ఈ రోజు మనం ఇలా కలవాల్సిన అవసరం ఉండేది ఒక చిన్న ఉదాహరణ చూద్దాం.. చిన్నారులని స్కూల్స్ లో జాయిన్ చేసే ముందు మన దృష్టి అంతా ఆ స్కూల్ outer appearance , previous ranks , school fees , a/c class rooms , english faculty ,వగైరా వగైరా.. కానీ foremost గా మనం చూడవలసింది వదిలేస్తున్నాము..అవే fire security measures , play grounds , extra curricular activities , transportation ,pt periods , టీచర్ల యొక్క నైపుణ్యం..ముందస్తు ఎన్ని"కలలు" ...వారెవ్వా రాజకీయ నాయకులని కడిగి పడేసాడు | Excellent Speech |Peoplesposttv| recent గా medical council విడుదల చేసిన ఒక రిపోర్ట్ లో మన దేశంలో 25% మంది పిల్లలు ఊబకాయం అదే obesity తో ఇబ్బంది పడుతున్నారు. 2024 కి ఈ సంఖ్య 42% కి చేరొచ్చు అని అంచనా. ఇంకో shocking fact ఏంటంటే.. ac schools లో చదివే పిల్లల్లో 20 నుండి 30 మంది ప్రతీ నెల asthma లేదా lung infection తో డాక్టర్స్ దగరికి వెళ్లడం కలవరపరిచే అంశం.ముందస్తు ఎన్ని"కలలు" ...వారెవ్వా రాజకీయ నాయకులని కడిగి పడేసాడు | Excellent Speech |Peoplesposttv| ఇంకో భయంకరమైన నిజం చెప్పమంటారా? 45% కంటే ఎక్కువ మంది చిన్నారులు sunlight అస్సలు తగలేకపోవడం వల్ల vitamin d deficiency తో అనేకానేక బారిన పడుతున్నారు అని ఇంకో రిపోర్ట్. దానికి కారణం మనమే.. చదువు ఒక్కటే తిండి పెట్టేది అనే పిచ్చి భ్రమలో ఉండే మనలోని తల్లితండ్రులు పిల్లల్ని ఆ coaching ఈ coaching అని 5,6 తరగతుల నుండే special classes అనో tuitions అనో పొద్దున్న 6-7 గంటలకు సూర్యోదయానికంటే ముందే వెళ్లిన వారు.. మళ్లీ సూర్యాస్తమయం అయ్యాక బయట ప్రపంచాన్ని చూడడం.ముందస్తు ఎన్ని"కలలు" ...వారెవ్వా రాజకీయ నాయకులని కడిగి పడేసాడు | Excellent Speech |Peoplesposttv| భయోత్పాతమైన నిజాలు సామాన్య ప్రజలమైన మనకే తెలిసినప్పుడు ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న మీకు తేలేదు అనడం లేదా అనుకోవడం మా, మీ మూర్ఖత్వం.నాయకులారా .! ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు ఎంత సంపాదించినా, ఎంత మందీ మార్బలాన్ని మీ వెంట తిప్పుకున్నా, ధనవంతుడు అనే పిలుపుకన్నా, గుణవంతుడు అనే పిలుపు ఎక్కువ ఆనందాన్నిస్తుంది .. అలాగే, బలవంతుడు అనే పిలుపులో లేని మానసిక ఉల్లాసం భగవంతుడు అనే పిలుపుతో మీకు లభిస్తుంది. ఒక్క సారి ప్రయత్నించి చూడండి.ముందస్తు ఎన్ని"కలలు" ...వారెవ్వా రాజకీయ నాయకులని కడిగి పడేసాడు | Excellent Speech |Peoplesposttv| ఆఖరిగా మనల్ని, మన జీవితాలని ఎవరో వచ్చి ఉద్ధరిస్తారు అనే భ్రమలోంచి బయటకి వచ్చి మనల్నీ ,మన జీవితాలకీ భరోసా ఇస్తామన్న వారిని ఎన్నుకుని.. వారు నెరవేర్చని పక్షంలో ఎదురించడం, ప్రశ్నించడం మన కర్తవ్యమ్..మహాభారతంలో మోసాన్ని గెలిపించిన శకుని ని మనం క్షమించినా, ఈ అఖండ మహా- భారతంలో మోసాన్ని మనం గెలిపించడం మన పిల్లలు ఎంత మాత్రం క్షమించరు.ఈసారి చలి మరీ తీవ్రంగా ఉంది.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ.. అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి అని కోరుతూ..మీ vivek..ముందస్తు ఎన్ని"కలలు" ...వారెవ్వా రాజకీయ నాయకులని కడిగి పడేసాడు | Excellent Speech |Peoplesposttv| Welcome to Peoplespost Media Channel,Enjoy Here Latest Political Updates Entertainment,Health,Latest Updates in Our Official Youtube Channel For More Latest Updates Please Subscribe here Youtube Channel https://www.youtube.com/channel/UCNgm... Website: https://peoplespost.news/te/ Facebook:https://www.facebook.com/PeoplesPostE... Linkedin:https://www.linkedin.com/in/kishore-b... Reddit:https://www.reddit.com/user/peoplespost Twitter:https://twitter.com/peoplespost1 Google+:https://plus.google.com/u/0/102930886... Tumblr:https://www.tumblr.com/blog/peoplespost ముందస్తు ఎన్ని"కలలు" |వారెవ్వా రాజకీయ నాయకులని కడిగి పడేసాడు | Excellent Speech |