"If we get Rajadhandam we can rule our self! So, Get ready Slaves...!" says DSP president Visharadan Maharaj in Mahabuburnagar district, Telangana
చెడపకురా? చెడేవు?: విశారదన్ మహరాజ్, ధర్మ స్వరాజ్ పార్టీ అధ్యక్షుడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అన్నింటా వెనుకబడటానికి కారణం! అగ్రవర్ణాలు బహుజనులను బానిసలుగా చూడటమే? ఇంకెంత కాలం ఈ బానిస బతుకులు?ఇది ఒక అబద్ధపు తెలంగాణ! నీళ్లు, నిధులు, నియామకాలని మమ్మల్ని ఎవరు మోసం చేశారో తెలుసు! తెలంగాణ తెచ్చింది మేమే అని చెప్పే ఓ దొరా! పటేలా! ఆనాడు రాజ్యమెవరికో చెప్పలేదెందుకో? అని జంబుద్వీపం పరిపాలకుడు అశోకచక్రవర్తి…
View On WordPress










