టాలీవుడ్ డైరెక్టర్‌తో సల్మాన్ కొత్త సినిమా....
బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, టాలీవుడ్ దర్శకుడు వంశీ పైడిపల్లితో కొత్త సినిమా చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ క్రేజీ కాంబినేషన్‌ను దిల్ రాజు తన శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న సల్మాన్ ఖాన్, ఈసారి భారీ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే ఇండస్ట్రీలో భారీ అంచనాలు…

















