వెబ్ యూజర్లకు ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
@apsrtc @apsrtcinfo @apsrtcbuses @tsrtchq #BusTicketOffers వెబ్ యూజర్లకు ఏపీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్ #Koradanews
ఇంటర్నెట్, యాప్ లతో టికెట్లు బుక్ చేసుకునే వాళ్ళకు బ్రహ్మాండమైన అవకాశం ఇస్తోంది ఏపీఎస్ ఆర్టీసి. ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ముందే టికెట్ బుక్ చేసుకుంటే కన్షెషన్ పొందొచ్చు. టికెట్ రేట్ పై బేరం కూడా ఆడొచ్చు. అవును.. ఏప్రిల్ మొదటి వారం నుంచి డైనమిక్ ఫేర్ సిస్టం అమలు చేయబోతోంది ఆంధ్రా ఆర్టీసి.
సాధారణంగా ఆర్టీసి బస్సు ఎక్కాలనుకునే వాళ్లు ముందుగా టికెట్ రిజర్వ్ చేయించుకోరు. అదే రోజు రిజర్వ్ చేస్తారు. లేదా…
View On WordPress







