రోజా కూతురు అన్షు మాలికకు అంతర్జాతీయ గౌరవం..
ప్రముఖ నటి Roja Selvamani కూతురు అన్షు మాలిక మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. తన ప్రతిభతో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్న ఆమె, తాజాగా అరుదైన గౌరవాన్ని అందుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో ‘బ్లూమ్ మ్యాగజైన్’ కవర్ పేజీపై ‘యంగ్ సూపర్ స్టార్స్’ ట్యాగ్‌తో కనిపించిన అన్షు ఫోటోను, ఇప్పుడు ఆ మ్యాగజైన్ 20వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. ఈ…
















