🔥రోహిత్ రచ్చతో కేకేఆర్ చిత్తు!
నిన్నటి మ్యాచ్‌లో Indian Premier League 2026లో Mumbai Indians అద్భుత ప్రదర్శనతో Kolkata Knight Riders పై సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు కూడా భారీ స్కోర్లు నమోదు చేసి అభిమానులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించాయి. లక్ష్యాన్ని ఛేజ్ చేసే క్రమంలో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ దుమ్ము దులిపారు. ముఖ్యంగా Rohit Sharma తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివరి ఓవర్లలో…












