పవర్ స్టార్ కి జోడీగా సాయి పల్లవి.. ఈ క్రేజీ కాంబినేషన్ ఎవరూ ఊహించనిది ..? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమాకంప్లీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. వేణు శ్రీరాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పింక్ కి రీమేక్ అన్న సంగతి తెలిసిందే.













