విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘గీత గోవిందం’. ఈ చిత్రంలోని ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే.. చాలే ఇది చాలే’ అనే పాటకు సంబంధించిన లిరికల్ టీజర్‌ను ఈనెల 10న యూట్యూబ్‌లో సినిమా యూనిట్ విడుదల చేసింది. కొద్దిరోజుల్లోనే ఈ పాట విశేష ఆదరణ సంపాదించుకుంది. ఆరు రోజుల్లోనే ఈ పాటను దాదాపు 78లక్షల మంది వీక్షించారు. దీంతో సినిమాకు కావలసినంత ప్రచారం దొరకిందని సినిమా యూనిట్ హర్షం వ్యక్తం చేసింది. వినసొంపుగా ఉన్న …











