ట్రేస్, టెస్ట్, ఐసోలేట్, క్వారంటైన్
కరోనా మహమ్మారిపై రాష్ట్రాలన్ని కేంద్రానికి సహకరిస్తున్నాయని ప్రధానమంత్రి మోదీ ప్రశంసించారు. సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ జరిపిన ప్రధాని పలు కీలక విషయాలపై పలు సూచనలు చేశారు.
ఇందులో ముఖ్యంగా దేశంలో ఏ మతం, కులం, వర్గం ఏదైనా సరే ప్రస్తుత సమయంలో అన్ని మరిచి కేవలం భారతీయుల సంక్షేమం, ఆరోగ్యం ముఖ్యంగా సాగాలని ఆయన పిలుపునిచ్చారు. అటు ఒకవేళ లాక్ డౌన్ ఎత్తివేస్తే తర్వాతి పరిస్థితులను ఎలా ఎదుర్కొవాలో…
View On WordPress










