మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం! 🇮🇳 భారత్లో ఏఐ అభివృద్ధి కోసం ఏకంగా రూ. 1.45 లక్షల కోట్లు (17.5 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు సత్య నాదెళ్ల ప్రకటించారు. 💰 ఈ క్రమంలోనే ఆయన ప్రధాని మోదీ, గౌతమ్ అదానీలతో భేటీ అయ్యారు. ఇది ఆసియాలోనే అతిపెద్ద పెట్టుబడి కావడం విశేషం. 🚀 పూర్తి వివరాలు లింక్లో చూడండి. 👇
భారత్లో మైక్రోసాఫ్ట్ భారీ పెట్టుబడి. ఏఐ కోసం రూ. 1.45 లక్షల కోట్లు. అదానీ, మోదీలతో సత్య నాదెళ్ల భేటీ.

















