రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అందుకోసమే
రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ అందుకోసమే
లాక్ డౌన్ 5.O లో భాగంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విధించిన కర్ఫ్యూకు సంబంధించి కేంద్రం రాష్ట్రాలకు మరోసారి క్లారిటీ ఇచ్చింది. ప్రజలు గుంపులుగా ఉండకుండా, సమూహాలుగా ఉండకుండా చూసేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నామని తెలిపింది.
చాలా రాష్ట్రాల్లో జాతీయ రహదారులు, నగరాల్లో బస్సులను, వాహనాలను ఆపివేస్తున్నారనే ఫిర్యాదులు రావడంతో ఈ మేరకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాలకు…
View On WordPress

















