సిట్ ముందుకు మల్లాది విష్ణు- కొనసాగుతున్నవిచారణ
సిట్ ఎదుట విచారణకు హాజరైన మల్లాది విష్ణు. #illicitliquor #EXMLa #MalladiVishnu #SIT
కల్తీ మద్యం కేసులో కాంగ్రెస్నేత, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముందు హాజరయ్యారు. ఈ కేసులో 9 వ నిందితుడుగా ఉన్న ఆయన ఈరోజు కృష్ణలంక పోలీస్స్టేషన్లో అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. కృష్ణలంకలోని స్వర్ణబార్ అండ్ రెస్టారెంట్లో ఇటీవల కల్తీ మద్యం తాగి ఐదుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి దాదాపుగా నెలరోజుల నుంచి అజ్ఞాతంలో…
View On WordPress












