సాంగ్స్ రికార్డింగ్‌లో `కాళకేయ వర్సెస్ కాట్రవల్లి`
సాంగ్స్ రికార్డింగ్‌లో `కాళకేయ వర్సెస్ కాట్రవల్లి`
బాహుబలి సినిమాలో కాళకేయ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈసినిమాలో రాజమౌళి సృష్టించిన కాళకేయుడి పాత్రలో ప్రభాకర్ నటింగా ఈ పాత్రకుప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ఇప్పుడు ప్రభాకర్‌తో పాటు స్టార్ కమెడియన్ అలీ లీడ్ రోల్స్‌లో రూపొందుతోన్న చిత్రం `కాళకేయ వర్సెస్ కాట్రవల్లి`. తనదైన కామెడితో, పంచ్‌లతో కామెడీకు కేరాఫ్ అడ్రెస్‌గా మారిన అలీ, ప్రభాకర్ కాంబినేషన్లో ఓగిరాల మూవీస్…
View On WordPress












