తెలంగాణ కాంగ్రెస్ కు మంచి రోజులు!
తెలంగాణ కాంగ్రెస్ కు మంచి రోజులు!
ఎట్టకేలకు తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ కి మంచి రోజులు వచ్చేలా ఉన్నాయి. పార్టీ ని ఉపయోగించుకోవడం తప్ప పార్టీ కి పైసా కూడా ఉపయోగపడని నాయకులు ఒక్కొక్కరే పార్టీ ని వదిలేస్తున్నారు. పదేళ్ళు పదవులు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండలేక జంప్ చేస్తున్నారు. తాజా గా పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ (డిఎస్) కాంగ్రెస్ ను వదిలేసి తెరాస లో చేరబోతున్నారు. ఎమ్మెల్సీ గా తనని…
View On WordPress










