పిడికెడు బూడిద [జంబులింగం-కోటిలింగం ]సీరియల్
పిడికెడు బూడిద
ఘాలి లలిత [ప్రవల్హిక]
మోపూరు పెంచల నరసింహం
గోవిందాపురంలో గోచిగుడాలో “డింగ్ డాంగ్” ఆశ్రమం ఉన్నట్టుండి రాత్రికిరాత్రే వెలసింది.తెల్లారేసరికి ఆ ఆశ్రమం చుట్టూ జనసమూహం.
“ఈయన నిజమైన స్వామిజినేన పిన్ని” అనుమానంగా అడిగింది అనసూయ ఆశ్రంమంలోకి అడుగుపెడుతూ
“అవు మల్లా ఎన్నిసార్లు అడుగుతావ్.నీ దిమాక్ కరాబ్ అయ్యిందా.జరా ఈ స్వామిజి హిమాలయాలులో శివుడి నుదిటినుండి రాలిన విబూతి…
View On WordPress











