ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు తెలంగాణ ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టివేసింది. హైకోర్టులో ఇదే అంశంపై పిటిషన్ను కొట్టివేశారని సుప్రీంకోర్టు పేర్కొంది.















