దసరా సినిమాకి కీర్తిసురేశ్ రెమ్యూనరేషన్ వింటే పరేషాన్!!.
దసరా సినిమాకి కీర్తిసురేశ్ రెమ్యూనరేషన్ వింటే పరేషాన్!!.
ర్తి సురేష్.. ‘మహానటి’ సినిమాతో తెలుగులో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. ఆ సినిమాతో ఈ భామకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం లభించింది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న నటి కీర్తి సురేశ్. ‘మహానటి’ తర్వాత ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగింది. తెలుగులో ప్రస్తుతం ‘భోళా శంకర్’, ‘సర్కారు వారి పాట’, ‘దసరా’చిత్రాల్లో నటిస్తోంది. పండగను…
View On WordPress














