కొన్ని రోజుల తర్వాత తండ్రిని చూసిన పిల్లవాడి ముఖ కవళికలు చూస్తే ఎలా ఉంటాయ్..? ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లావ్ అనే సూటి ప్రశ్నల ఆ పిల్లాడి కళ్లలో కనిపిస్తుంది. సరిగ్గా ఇలాంటి దృశ్యమే అమెరికాలోని లాస్ ఏంజెల్స్ ఎయిర్ పోర్టులో చోటుచేసుకుంది. అమెరికాలో ట్రంప్ విధించిన ఇమిగ్రేషన్ నిబంధనలు ఎంతో మంది కుటుంబాలను వేరు చేసిన సంగతి తెలిసిందే. అమెరికా సరిహద్దుల్లో విడిపోయిన కుటుంబాలు, పిల్లల ఫొటోలు గత రెండు నెలలుగా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు …










