అక్కడ టీడీపీ కార్యాలయం కూల్చేందుకు రంగం సిద్ధం..!!
అక్కడ టీడీపీ కార్యాలయం కూల్చేందుకు రంగం సిద్ధం..!!
రాష్ట్రంలో టీడీపీ ని సమూలంగా నాశనం చేసే ప్రక్రియ మొదలుపెట్టినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ప్రజల్లో టీడీపీ కి చెడ్డ పేరుంది.. దాన్ని ఉపయోగించుకుని అధికార ప్రభుత్వం గతం లో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అక్రమాలను వెలుగులోకి తెచ్చి పార్టీ ప్రతిష్ట ని మరింత దెబ్బ తీసి పార్టీ ఏపీలో లేకుండా చేయాలన్నది ప్రభుతం పథకం.
ఆ కోవలోనే గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో మూడు అంతస్థులతో నిర్మించిన టీడీపీ…
View On WordPress











