మందులే లెవ్వు.. స్టాక్ పెట్టుకోవాలంట. సర్కారు కామెడీలు.. !
కరోనా టైంలో రాష్ట్రంలో మందుల దందా నడుస్తోంది. కరోనా రాకున్నా ముందు జాగ్రత్తగా ప్రతీ ఒక్కరు మెడికల్ షాపులకు లైన్ కడుతున్నారు. పారాసిటమాల్ నుంచి యాంటీ బయాటిక్ ల వరకు ఇప్పుడు డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా అటు కంపెనీలు, ఇటు సర్కారు కలిసి మెడికల్ దందాకు తెరలేపాయి. అమలాపాల్ మళ్లీ అందంతో అదరగొడుతోంది ఏపీల ఏం సక్కదనం లేదు.. నిర్లక్ష్యంతోని ప్రాణాలు తీస్తున్నరు..! పారాసిటమాల్, బాడీ పెయిన్స్ కి వాడే డైక్లో ఫినాక్ సోడియం, సీ విటమిన్, డీ విటమిన్, జింక్ ట్యాబ్లెట్లకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది. కరోనాను అడ్డుకునేందుకు ప్రతీ రోజు ఆవిరి పట్టాలని డాక్టర్లు చెబుతున్నారు. దీంతో నెబ్యులైజర్లు, వేపరైజర్ డిమాండ్ పెరిగింది. సాధారణంగా రిటైల్ దుకాణాల్లో బ్లాక్ మార్కెట్ దందా నడవాలి. కానీ ఇప్పుడు కంపెనీలే అసలు దందా మొదలుపెట్టాయి. కరోనా టైంలో రేట్లు అడ్డగోలుగా పెంచేశాయి. గతంలో 300 వరకు ఉన్న వేపరైజర్ ఇప్పుడు 500 పెట్టినా దొరికే పరిస్థితి లేదు. కరోనా దెబ్బకు రేటు తగ్గించిన భామలు..! సీ విటమిన్ ట్యాబ్లెట్లది కూడా అదే పరిస్థితి. సరిగ్గా లాక్ డౌన్ కు ముందే సీ విటమిన్ ట్యాబ్లెట్ అయిన లిమ్సి రేట్ పెంచారు. అయితే.. రేటు పెరిగినా కొందామంటే ఇప్పుడు అది దొరకడం లేదు. అయితే.. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఆరోగ్యశాఖ ఓ సర్క్యులర్ జారీ చేసింది. కరోనా టైంలో అత్యవసరమైన.. జ్వరం, దగ్గు, జలుబు, బాడీ పెయిన్స్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ అందుబాటులో ఉంచుకోవాలని మెడికల్ షాపులను ఆదేశించింది. ఇందులో హైడ్రాక్సి క్లోరో క్విన్ కూడా ఉంది. ఇక్కడే అసలు మతలబు ఉంది. మామూలుగానే ఇప్పుడు.. కరోనా సింప్టమ్స్ కు వాడే మెడిసిన్స్ దొరకడం లేదు. పట్టణ ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల దొరికినా.. Read the full article









