కల్నల్ సంతోష్ బాబు కి హ్యాకింపేట లో గవర్నర్ మరియు మంత్రులు ఘన నివాళి #Colonelsanthosh https://www.instagram.com/p/CBi231FlH3L/?igshid=d1ir10ywv8cu
seen from Canada
seen from Netherlands
seen from United States

seen from Malaysia
seen from United States

seen from Malaysia
seen from Brazil

seen from Malaysia
seen from Canada

seen from Türkiye

seen from Malaysia
seen from Canada

seen from United States

seen from Malaysia

seen from Singapore
seen from United States

seen from Portugal
seen from United Kingdom

seen from United States

seen from United States
కల్నల్ సంతోష్ బాబు కి హ్యాకింపేట లో గవర్నర్ మరియు మంత్రులు ఘన నివాళి #Colonelsanthosh https://www.instagram.com/p/CBi231FlH3L/?igshid=d1ir10ywv8cu

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు శ్రీ సంతోష్ బాబు పార్థివ దేహం... షుమారు ఈ రోజు సాయంత్రం 6 గంటల కు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు అని సమాచారమ్ #Colonelsanthosh #indochinawar #Hyderabad #RestInPeace #ripcolsantosh https://www.instagram.com/p/CBiL4VkF6L_/?igshid=13tfj4yvy0np4
Important Matter from MEA Ministry of External Effairs Indo china war In response to media queries on the situation in the western sector of the India-China border, the Official Spokesperson Mr. Anurag Srivastava said, " India and China have been discussing through military and diplomatic channels the de-escalation of the situation in the border area in Eastern Ladakh. Senior Commanders had a productive meeting on 6th June 2020 and agreed on a process for such de-escalation. Subsequently, ground commanders had a series of meetings to implement the consensus reached at a higher level. While it was our expectation that this would unfold smoothly, the Chinese side departed from the consensus to respect the Line of Actual Control (LAC) in the Galwan Valley. On the late-evening and night of 15th June, 2020 a violent face-off happened as a result of an attempt by the Chinese side to unilaterally change the status quo there. Both sides suffered casualties that could have been avoided had the agreement at the higher level been scrupulously followed by the Chinese side. Given its responsible approach to border management, India is very clear that all its activities are always within the Indian side of the LAC. We expect the same of the Chinese side. We remain firmly convinced of the need for the maintenance of peace and tranquillity in the border areas and the resolution of differences through dialogue. At the same time, we are also strongly committed to ensuring India’s sovereignty and territorial integrity." #indochinawar #Colonelsanthosh #India #indianarmy #telugunews #Andhra_Pradesh #Telangana #journalist sai https://www.instagram.com/p/CBgCVejlJPy/?igshid=wjqb4sj6q95s
గాల్వన్ లోయ అమర వీరులకు సెల్యూట్ #PawanKalyan వాస్తవాధీన రేఖ వెంబడి గాల్వన్ లోయలో మన భద్రతా దళాలకు చైనా సేనలకీ చోటు చేసుకున్న ఘర్షణల్లో మన దళాల నుంచి ముగ్గురు అమరులు కావడం కలవరపరచింది. దేశ రక్షణలో భాగంగా అమరులైన ఆ ముగ్గురు వీరులకీ నా తరఫున, జనసేన తరఫున నివాళి ఘటిస్తున్నాను. ఈ అమరుల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ గారు ఉన్నారని తెలిసి బాధపడ్డాను. కోరుకొండ సైనిక్ స్కూల్ నుంచి సైన్యానికి వెళ్ళిన ఆ దేశభక్తుడిని ఈ నేల ఎన్నటికీ మరువదు. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. కల్నల్ సంతోష్ గారి భార్య, బిడ్డలకు, కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలి. అహరహం దేశ రక్షణలో నిమగ్నమై ఉన్న మన సేనలకు దేశం అంతా మద్దతుగా నిలవాల్సిన తరుణం ఇది. ‘మేమున్నాం....’ అని దేశమంతా అమరుల కుటుంబాలకు బాసటగా నిలవాలి. గాల్వన్ లోయ అమర వీరులకు బాధాతప్త హృదయంతో సెల్యూట్ చేస్తున్నాను. - పవన్ కల్యాణ్ అధ్యక్షులు, జనసేన #janasenaparty #Colonelsanthosh #China #India #indianarmy #telugunews #Andhra_Pradesh #Telangana #journalistsai https://www.instagram.com/p/CBgBt8JlRxP/?igshid=yom83z67auz
భారత్-చైనా ఘర్షణలో సూర్యాపేట వాసి మృతి భారత్-చైనా బలగాల మధ్య జరిగిన ఘర్షణలో మృతి చెందిన ముగ్గురు సైనికుల్లో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందిన వ్యక్తి ఉన్నారు. సరిహద్దులో చనిపోయిన కల్నల్ సంతోష్ సూర్యాపేట వాసి. ఈ ఘటన అనంతరం ఆయన మృతిపై అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సంతోష్ ఏడాదిన్నరగా సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య సంతోషి, కుమార్తె అభిజ్ఞ(9), కుమారుడు అనిరుధ్(4) ఉన్నారు.లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సరిహద్దుల్లో భారత్, చైనా బలగాలు బాహాబాహీకి దిగాయి. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకోవడంతో భారత సైన్యానికి చెందిన ఓ కల్నల్ స్థాయి అధికారితో పాటు ఇద్దరు సైనికులు అమరులయ్యారు. ఇరు దేశాలు బలగాలను ఉపసంహరించుకుంటున్న క్రమంలో లద్దాఖ్‌లోని గాల్వన్ లోయ వద్ద సోమవారం రాత్రి ఈ ఘటన జరిగినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. సంతోష్ కోరుకొండ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం పూర్తి చేశారు. తండ్రి ఉపేందర్ స్టేట్ బ్యాంకులో మేనేజర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందరు. సంతోష్ మరణ వార్త విని ఆయన కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. ఆయన అత్త ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. #కల్నల్ సంతోష్ #Colonelsanthosh #BSantoshBabu #China #India #telugunews #journalistsai https://www.instagram.com/p/CBf4X6MF5Ir/?igshid=cvdq8lpoi8ax

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming