ఆ దళాలు ఇక సరిహద్దులకే పరిమితం.. కేంద్రం కీలక నిర్ణయం
ఆ దళాలు ఇక సరిహద్దులకే పరిమితం.. కేంద్రం కీలక నిర్ణయం
[ad_1]
బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ దళాలను పూర్తిగా సరిహద్దు రక్షణకే పరిమితం చేయాలని కేంద్ర భావిస్తోంది. అంతర్గత విధుల నుంచి వీటిని తప్పించి, సరిహద్దుల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసేలా వ్యూహరచన చేస్తోంది. తొలిసారిగా గతేడాది కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో జరిగిన భేటీలో ఈ అంశంపై చర్చించారు. తాజాగా దీనిపై ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఎన్నికల నిర్వహణ సహా అంతర్గత…
View On WordPress











