రసగీతి... విలియం ఓల్డిస్ , ఇంగ్లండు
రసగీతి… విలియం ఓల్డిస్ , ఇంగ్లండు
క్షణం తీరికలేక, కుతూహలంతో, దాహంతో తిరిగే ఓ ఈగా, నేను తాగుతున్నట్టుగానే, నెమ్మదిగా ఈ పానీయం తాగు; నా కప్పు మీదకి నిన్ను సాదరంగా ఆహ్వానిస్తున్నాను, నువ్వు దీన్ని తాగగలిగితే, సొక్కి సోలు; నీ జీవితంనుండి పొందగలిగినంత పొందు, జీవితం చాలా క్షణికం, త్వరగా కరిగిపోతుంది. నీదీ నాదీ ఒక్క తీరే, కాలం త్వరగా అస్తమదిక్కుకి పరిగెడుతుంది; నీది ఒక్క వసంతమే, నాదీ అంతకంటే ఎక్కువేం కాదు, కాకపొతే అది మూడు ఇరవైల వసంతాలు…
View On WordPress









