చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ..
బాబ్లీ ప్రాజెక్టు నిరసనల నాటి కేసు
ఎనిమిదేళ్లుగా పెండింగులో కేసు
21న హాజరు కావాలంటూ ఆదేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహా మరో 14 మందికి మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. వారందరినీ ఈ నెల 21లోగా కోర్టు ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. చంద్రబాబుకు నోటీసులు జారీ కాబోతున్నాయంటూ గురువారం ఉదయం నుంచే ఊహాగానాలు మొదలయ్యాయి. చివరికి సాయంత్రానికి అది…
View On WordPress











