నా తమ్ముడు అనంత్… సల్మాన్ పోస్ట్ వైరల్
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత Mukesh Ambani, Nita Ambani దంపతుల చిన్న కుమారుడు Anant Ambani ఏప్రిల్ 10న తన 31వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా సినీ, వ్యాపార, రాజకీయ రంగాల ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ Salman Khan సోషల్ మీడియాలో పంచుకున్న బర్త్డే విషెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సల్మాన్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్లో…














