Murder Movie : వర్మకు షాక్. మర్డర్ సినిమా పని ఖతం..!
Murder Movie Issue In Court : కాంట్రవర్సీ సినిమాలతో కాసులు సంపాదించుకుంటున్న రాంగోపాల్ వర్మ మరోసారి కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది. మర్డర్ పేరుతో ఆయన ప్రకటించిన సినిమాపై వివాదం అంతకంతకూ పెరుగుతోంది. మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్ ప్రేమ వ్యవహారం నేపథ్యంలో ఈ సినిమా వస్తోంది. అమృత, ప్రణయ్ ప్రేమ వ్యవహారం, గొడవలు, ప్రణయ్ హత్య, మారుతీరావు ఆత్మహత్యకు సంబంధించిన సన్నివేశాలను సినిమాలో చూపించేచ ఛాన్స్ ఉంది. కొత్త సెక్రటేరియట్ పనులు అక్టోబర్ లో..! ఢిల్లీలో మరో నిర్భయకాండ.. ఎంత దారుణమంటే… అయితే. సినిమా పేరు ప్రకటించినప్పుడే వివాదం రాజుకుంది. ఫస్ట్ రిలీజ్ చేశాక అది మరింత పెరిగింది. ఆ తర్వాత ట్రైలర్, సాంగ్ కూడా రిలీజ్ చేశాడు వర్మ. ఫస్ట్ లుక్ వచ్చిన టైంలోనే ప్రణయ్ భార్య అమృత మీడియాలకు ఓ లేఖ రిలీజ్ చేసింది. ప్రశాంతంగా బతుకుతున్న తమను బజారుపడేయొద్దని కోరింది. రాంగోపాల్ వర్మ ఓ వేస్ట్ ఫెల్లో అంటూ ఫుల్లుగా తిట్టేసింది కూడా. అయినా.. వర్మ వెనక్కి తగ్గలేదు. వైట్ సారీలో దగదగ మెరుస్తున్న అనసూయ! కరోనా కొత్త డేంజర్.. కోలుకున్నా కోలుకోనట్టే..! దీంతో నల్గొండ కోర్టులో అమృత పిటిషన్ వేసింది. సినిమా ప్రమోషన్, రిలీజ్ ఆపేసేలా చర్యలు తీసుకోవాలని కోర్టుకు కోరింది. తన పర్మీషన్ లేకుండా అభ్యంతరకర సన్నివేశాలతో సినిమా తీస్తున్నారని కోర్టుకు తెలిపింది. కేసు విచారణలోఉన్న సమయంలో ఇలాంటి కథతో సినిమా రావడం సాక్షులపై ప్రభావం చూపుతుందని కోర్టుకు విన్నవించుకుంది అమృత. Shivathmika Struggles : సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న రాజశేఖర్ కూతురు..! AMAZON PRIME DAY 2020 : అదిరే ఆఫర్లతో అమెజాన్ ప్రైమ్ డేస్ వచ్చేశాయ్ పిటిషన్ టేకప్ చేసిన కోర్టు.. Read the full article










