మొన్న చంద్రిక, నిన్న స్వాతి, నేడు సంధ్య..! అమ్మాయిలుగా పుట్టడమే వారి పాపమా?
lover-slits-girl-throat-after-she-rejects-marriage-proposal #Lover #Love #Murder #Hacked #SlitsThroat #Adilabad #Bhainsa #Marriage #Swathi #KoradaNews
మొన్న తిరుపతికి చెందిన పూర్ణ చంద్రిక, నిన్న చెన్నైకి చెందిన స్వాతి, నేడు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సంధ్య. అమ్మాయిలుగా పుట్టడమే వీరు చేసుకున్న పాపమా? అదే వీరి పాలిట శాపమా? జరుగుతున్న ఘోరాలను చూస్తుంటే ఈ ఆవేదనే కలుగుతుంది. అమ్మాయిలుగా పుట్టిన వారికే కాదు.. వారిని కన్న తల్లిదండ్రులకు కూడా కంటి మీద కునుకు కరువైంది. ప్రేమించడం లేదని ఒకడు, పెళ్లికి నిరాకరించిందని మరొకడు.. ఉన్మాదులుగా మారిపోతున్నారు.…
View On WordPress















