
seen from Kyrgyzstan
seen from Mexico

seen from Finland
seen from China

seen from Türkiye
seen from Australia

seen from Germany

seen from Australia

seen from Italy

seen from Russia
seen from United States
seen from Yemen

seen from Poland
seen from Russia

seen from Maldives

seen from Italy
seen from Philippines

seen from Australia
seen from Iraq
seen from United States

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
సీఎం జగన్ కు అచ్చెన్నాయుడు బహిరంగ లేఖ
రాష్ట్రంలో సురక్షిత నీరు లభించడంలేదన్న అచ్చెన్నాయుడు ప్రజలు అనారోగ్యాల బారినపడుతున్నారని వెల్లడి గుంటూరులో డయేరియా, కలరా కేసులు నమోదవుతున్నాయంటూ లేఖ
Read the full article
పార్టీ సీనియర్ నేతలకు చంద్రబాబు పిలుపు
రేపు ఉదయం నివాసానికి రావాలంటూ అచ్చెన్నాయుడు మరియు యనమలతో పాటు ముఖ్యనేతలకు సమాచారం. సీనియర్లతో భేటీ తర్వాత జాబితా ప్రకటించే అవకాశం..
Read the full article

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
ఇసుక దోపిడీకి వ్యతిరేకంగా ఏపీ వ్యాప్తంగా నిరసనలు: అచ్చెన్నాయుడు
Trinethram News : అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక అక్రమ దోపిడీపై శనివారం తెలుగుదేశం-జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టనున్నామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.. వైకాపా అధికారంలోకి రాగానే తెదేపా ఇచ్చిన ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేశారని మండిపడ్డారు. ఇసుక మాఫియాతో సీఎం జగన్ ఐదేళ్లలో రూ.50 వేల కోట్లు లూటీ చేశారని ఆరోపించారు.. ''రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలు నిజమేనని తేలుస్తూ వాటికి సంబంధించిన ఫొటోలు, నకిలీ బిల్లుల పుస్తకాలు, తదితర ఆధారాలతో కమిటీ నివేదిక కేంద్ర ప్రభుత్వానికి వెళ్లింది. అయినప్పటికీ జగన్ ఇసుక దోపిడి మాత్రం ఆపటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతల కనుసన్నల్లో 500కి పైగా రీచ్‌ల్లో అక్రమంగా ఈసీలు లేకుండా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. అక్రమ తవ్వకాలు జరిగే ప్రాంతాల్లో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో తెదేపా-జనసేన ఆందోళనలు నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ఇరు పార్టీల శ్రేణులు ఇసుక రీచ్‌ల వద్ద నిరసనలు తెలియజేస్తాం. వైకాపా అక్రమ ఇసుక దోపిడీకి సంబంధించిన ఫొటోలు, సెల్ఫీల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతాం'' అని అచ్చెన్న తెలిపారు..
Read the full article
మధ్యాహ్నం టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం
మధ్యాహ్నం టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశం. 3 గంటలకు నోవాటేల్ హోటల్ లో మీటింగ్ హాజరుకానున్న అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్ ఇతర సభ్యులు. ఉమ్మడి మేనిఫెస్టో కి తుది రూపు ఇవ్వనున్న కమిటీ. ఎన్నికల్లో ఉమ్మడి సమావేశాల నిర్వహణ, ప్రచారం పై కమిటీలో నిర్ణయం
Read the full article
టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్
Trinethram News : అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక్కరోజు సస్పెండ్ చేశారు. వాయిదా అనంతరం కూడా స్పీకర్ పోడియం వద్ద బైఠాయించడంతో MLAలు బెందాళం అశోక్, నందమూరి బాలకృష్ణ, అచ్చెన్నాయుడు, భవానీ, బుచ్చయ్య చౌదరి, చినరాజప్ప, నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, వీరాంజనేయస్వామిలను సభ నుంచి సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసినా టీడీపీ నేతలు సభలోనే ఉన్నారు.
Read the full article