అచ్చెన్నా బాబు కోసం అది చేస్తే అడ్డంగా బుక్ అవుతావేమో..? రాష్ట్రంలో మూడు రాజధానుల వ్యవహారం ఇప్పట్లో సమసి పోయేలా లేదు.. ప్రతిపక్షాలు ఎందుకు దీన్ని ఇంతలా వ్యతిరేకిస్తున్నాయో వైసీపీ కి అర్థం కావట్లేదని ఆయా వర్గాలు ఆవేశాన్ని కలుగజేస్తున్నాయి..
Loading...



















