ఈ ఆహార పదార్థాలు తిన్నాక మంచి నీరు తాగారో...ప్రాణానికే ప్రమాదం. Don't Drink Water after having these foods
Don't Drink Water after having these foods ఈ ఆహార పదార్థాలు తిన్నాక మంచి నీరు తాగారో...ప్రాణానికే ప్రమాదం. Read the full article
Keni
Game of Thrones Daily
"I'm Dorothy Gale from Kansas"

Game Changer & Make Some Noise
occasionally subtle
d e v o n
I'd rather be in outer space 🛸
Phantogram Three
One Nice Bug Per Day
taylor price
Fai_Ryy

Kiana Khansmith

tannertan36
Cosimo Galluzzi
Color Me Curious
The Bowery Presents


Discoholic 🪩

if i look back, i am lost
Noah Kahan

seen from T1

seen from Belgium
seen from Venezuela

seen from South Korea
seen from United States
seen from Armenia
seen from Vietnam
seen from United States
seen from Colombia

seen from Colombia

seen from Germany
seen from China
seen from France

seen from Türkiye

seen from Ireland

seen from United States

seen from Israel

seen from United States
seen from Singapore
seen from Colombia
@aarogyasutralu-blog
ఈ ఆహార పదార్థాలు తిన్నాక మంచి నీరు తాగారో...ప్రాణానికే ప్రమాదం. Don't Drink Water after having these foods
Don't Drink Water after having these foods ఈ ఆహార పదార్థాలు తిన్నాక మంచి నీరు తాగారో...ప్రాణానికే ప్రమాదం. Read the full article

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
Keep Your Bones Healthy and Strong | Health Foods for Strong Bones | Healthy Food
వీటిని తిన్నారంటే మీ ఎముకలు ఉక్కులా తయారవుతాయి Keep Your Bones Healthy and Strong | Health Foods for Strong Bones | Healthy Food Read the full article
తలకి ఈ నూనెను పట్టించి ఇలా చేస్తే చుండ్రు సమస్య ఒక్కరోజులో పోతుంది|| How To Remove Dandruff Fast
తలకి ఈ నూనెను పట్టించి ఇలా చేస్తే చుండ్రు సమస్య ఒక్కరోజులో పోతుంది|| How To Remove Dandruff Fast Read the full article
Is Maida flour recipes are really Poisonous?
ఇది పిండికాదు విషం నిజస్వరూపాన్ని బద్దలు కొట్టిన జన్మలో తినరు Is Maida flour recipes are really Poisonous? Read the full article
పండ్ల ముక్కలపై ఉప్పును చల్లుకొని తింటున్నారా? ఏమౌతుందో తెలుసా?
పండ్లను కట్ చేసి తీసుకొంటున్నప్పుడు కాస్త సాల్ట్ చల్లి తీసుకొంటున్నారా? పండ్ల ముక్కలను కాస్త ఉప్పు చల్లుకొని తింటే రుచి పెరుగుతుంది. అయితే ఇలా తినడం ఆరోగ్యానికి మంచిదా కాదా అని తెలుసుకుందాం. పండ్ల ముక్కలపై లైట్ గా ఉప్పు చల్లుకొని తినడం ద్వారా అందులో బ్యాక్టీరియాను నశింప చేసుకోవచ్చు. సిట్రస్ కలిగిన పండ్లలో ఉప్పు చేర్చుకొని తీసుకోవడం ద్వారా ఉదరంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లాలను నిరోధించవచ్చు. అజీర్తి సమస్యలను దూరం చేసుకోవచ్చు. పులుపుతో కూడిన పండ్లతో ఉప్పు కలుపుకొని తీసుకొంటే పులుపు తగ్గి రుచి పెరుగుతుంది. జామకాయలాంటి పండ్లకు ఉప్పు చల్లి తీసుకోవడం ద్వారా దంతాలకు మేలు చేస్తుంది. నోటిలోని బ్యాక్టీరియాను కూడా నశింపచేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పండ్ల ముక్కలపై లైట్ గా సాల్ట్ చల్లి తీసుకోవడం ద్వారా, వాటి నిల్వ చేయడం ద్వార ఏర్పడే బ్యాక్టీరియా, షాపుల్లో అమ్మేటప్పుడు వాటిపై ఏర్పడే బ్యాక్టీరియాను దూరం చేసుకోవచ్చు. అందుకే పండ్లను శుభ్రంగా కడిగి వాటిపై ఉప్పు చల్లుకొని తినడం మేలే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాని మధుమేహ వ్యాధిగ్రస్థులు ఇలా పండ్లపై ఉప్పుచల్లుకొని తీసుకోకూడదు. పండ్లపై చిటికెడు మోతాదులో ఉప్పు చేర్చుకొంటే పర్వాలేదు కాని అదే ఉప్పుకు స్పూన్ల పరిమాణంలో తీసుకొంటే మాత్రం గుండె జబ్బులు కిడ్నీ వ్యాధులు తప్పనిసరిఅని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అందుకే పండ్ల ముక్కలపై లైట్ గా ఉప్పు చల్లుకొని తింటే మన ఆరోగ్యానికి మంచిదే. కాని ఎక్కువగా మాత్రం చల్లుకొని తినకూడదు. Read the full article

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
చెరుకు రసం గురించి మీకు తెలియని విషయాలు | sugar cane juice | Telugu health Tips
చెరుకు రసం గురించి మీకు తెలియని విషయాలు | sugar cane juice | Telugu health Tips Read the full article
07 మే అక్షయ తృతీయ రోజున వీటిని తెచ్చుకుంటే పట్టిందల్ల బంగారమే Akshaya Tritiya 2019
07 మే అక్షయ తృతీయ || రోజున వీటిని తెచ్చుకుంటే పట్టిందల్ల బంగారమే || Akshaya Tritiya || 2019 || Read the full article
మీరు వేగంగా బరువు తగ్గిపోవాలంటే ఇది త్రాగాల్సిందే ఎలా చెయ్యాలో చూడండి
మీరు వేగంగా బరువు తగ్గిపోవాలంటే ఇది త్రాగాల్సిందే ఎలా చెయ్యాలో చూడండి Read the full article
వేపాకుతో అనేక ప్రయోజనాలు Amazing benefits of eating Neem leaves everyday
Amazing benefits of eating Neem leaves everyday వేప ఎన్నో ప్రయోజనాలను కలిగిన మొక్కలలో అతిముఖ్యమైనది. అనేక రకాల రుగ్మతలను నయం చేస్తుంది. వాస్తవానికి ఇది ఒక హెర్బ్‌ను. 4,500 సంవత్సరాల క్రితం నుంచే వైద్యంలో వాడినట్లు ఆధారాలు ఉన్నాయి. వేపాకులు వాతానికి సంబంధించిన రుగ్మతులనే కాకా రక్తాన్ని శుద్ధిచేస్తుంది, విషాన్ని తొలగిస్తుంది, కీటకాలు కుట్టడం వల్ల ఏర్పడిన గాయాలను చీమును కలిగి ఉన్న పుండ్లను నయం చేస్తుంది. శరీరంలో విహరించే ఫ్రీ రాడికల్స్‌ను నిరోధిస్తుంది, కాలిన గాయాలను, దెబ్బలను, అంటువ్యాధులను నివారిస్తుంది.
మీరు రోజువారి జీవితంలో వేపను ఉపయోగించడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఉన్నాయి. వేపాకుల ‘టీ’ తాగడం వల్ల అందులో ఉన్న యాంటీ-బ్యాక్టీరియల్ & యాంటీ-మైక్రోబయల్ లక్షణాలు మీ శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచటానికి సహకరిస్తాయి. అందుకోసం మీరు కొన్ని వేపాకులను మెత్తగా నూరి, దానిని ఒక గ్లాసు వేడినీళ్లలో కలిపి తాగాలి. మీ ఆరోగ్యాన్ని వేప ద్వారా అతి సులువుగా కాపాడే ఒక సులభమైన మార్గం ఇది. See also : జామకాయ జామ ఆకులతో లాభాలెన్నో తెలుసా? Health Benefits of Guava Leaves మదుమేహం నియంత్రణకు వేపాకు డయాబెటిస్తో బాధ పడేవారికి వేప చాలా ప్రభావంతంగా పనిచేస్తుందని మీకు తెలుసా ! వేపలో గల రసాయనిక సమ్మేళనాలు ఇన్సులిన్ రిసెప్టార్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, శరీరంలో ఇన్సులిన్ సరైన మోతాదులో విడుదలవ్వడానికి సహాయకారిగా పనిచేస్తుంది. కంటి ఆరోగ్యానికి వేపాకు కంటి ఇరిటేషన్, రెడ్-నెస్, అలసటకి వేపాకులను నీళ్ళల్లో బాగా మరిగించాలి. ఆ తర్వాత, ఆ వేప నీళ్ళను పూర్తిగా చల్లార్చాలి. ఈ నీళ్ళతో మీ కళ్ళను కడిగితే మీకు ఉపశమనమును కలుగుతుంది. చర్మ వ్యాధులకు వేపాకులు మొటిమలు, చర్మవ్యాధులు, శరీర దుర్వాసన మొదలైన వాటిని నివారించడానికి,ఒక కప్పు వేపాకులను తీసుకొని, నీటిలో వేసి బాగా మరిగించాలి. చల్లారాక ఆ నీటితో స్నానం చేయాలి. ఇదే నీటితో చుండ్రు, హెయిర్ ఫాల్, డ్రై స్కాల్ఫ్, తగ్గించుకోవచ్చు,జుట్టు మృదువుగా, నునుపుగా మార్చుకోవచ్చు. మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే మా Youtube ఛానల్ ఆరోగ్య సూత్రాలు తప్పక subscribe చేసుకోండి. Read the full article
కిస్మిస్ చేసుకోవడం ఇంత ఈజీ అని తెలిస్తే మీరు ఇంక ఎప్పుడు బజార్లో కొనరు | How Raisins Are Made
కిస్మిస్ చేసుకోవడం ఇంత ఈజీ అని తెలిస్తే మీరు ఇంక ఎప్పుడు బజార్లో కొనరు | How Raisins Are Made Read the full article

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
వేసవి తాపాన్ని...నల్లఉప్పు Health Benefits of Black Salt
భారతీయులు పురాతన కాలం నుండి నల్ల ఉప్పును వంటల్లో ఉపయోగిస్తూ వస్తున్నారు. అయితే ఇప్పుడు దాని వాడకం తక్కువ అయింది. వాస్తవానికి నల్ల ఉప్పు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నల్ల ఉప్పును ఆయుర్వేదంలో పలు అనారోగ్య సమస్యలు నయం చేసేందుకు ఔషధంగా ఉపయోగిస్తారు. అందులో అనేకమైన ఔషధ గుణాలు ఉంటాయి. ఈ నల్ల ఉప్పు మనకు ఏ విధంగా తోడ్పడుతుందో తెలుసుకుందాం. సాధారణంగా వేసవి కాలంలో చాలామంది శీతలపానీయాలను తాగుతుంటారు. వాటివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. అందుకే వాటికి ప్రత్యామ్నాయంగా ఏదైనా పండ్ల రసం లేదా కొబ్బరి నీళ్లలో చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగితే శరీరం చల్లబడుతుంది వేసవి తాపం నుంచి బయటపడవచ్చు. నల్ల ఉప్పుకు శరీరాన్ని చల్లబరిచే గుణం ఉంటుంది. గ్యాస్ సమస్యలతో సతమతమవుతున్న వారు చిటికెడు ఉప్పు తింటే ఉపశమనం లభిస్తుందివేసవి కాలంలో రోజూ నల్ల ఉప్పును వాడడం వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది. వేడి చేయకుండా ఉంటుంది.మలబద్ధకం సమస్యతో బాధపడుతున్న వారు రోజూ నల్ల ఉప్పును తీసుకుంటే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. కడుపులో మంట అసిడిటి, కడుపు ఉబ్బరం ఉన్నవాళ్లు గుండెల్లో మంట ఉన్నవారు నల్ల ఉప్పు తింటే మంచి ఫలితం ఉంటుంది. Read the full article
నిమ్మ రసం తాగండి ఆరోగ్యంగా జీవించండి Health Benefits of Lemon Water in Telugu
నిమ్మ రసం తాగండి ఆరోగ్యంగా జీవించండి Health Benefits of Lemon Water in Telugu నిమ్మ రసానికున్న సుగుణాలను లెక్కపెడితే రెండు చేతులకున్న వేళ్లు సరిపోవు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం గ్లాసుడు గోరువెచ్చని నీళ్లలోకి కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ మానసిక ఒత్తిళ్లను తగ్గించి, కొత్త ఉత్సాహాన్నిచ్చే శక్తి నిమ్మకు పుష్కలం. కాలేయంలో పేరుకున్న విషతుల్యాలను తొలగిస్తుంది. కాలేయ జీవితకాలాన్ని పెంచుతుంది. నిమ్మలో దొరికినంత 'సి' విటమిన్ మరే పండులోను లభించదు. వయసుపెరుగుతున్నా చర్మాన్ని ముడుతలు పడనీయదు. మేనిఛాయ మెరుగవుతుంది. ఇది యాంటీసెప్టిక్‌గా పనిచేయడం వల్ల చర్మ సమస్యలూ దరిచేరవు. ఎప్పుడైనా కలుషిత నీటిని తాగినప్పుడు గొంతువాపు వస్తుంది. దీనికి సరైన విరుగుడు నిమ్మరసం. వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. పంటినొప్పిని తగ్గించే శక్తీ నిమ్మకు ఉంది. పళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని అడ్డుకుంటుంది. లెమన్ వాటర్ గమ్ నమిలినా ఈ ఫలితం కనిపిస్తుంది. నిమ్మలో యాంటీ ఆక్సి డెంట్స్ దండిగా ఉంటాయి. చౌకధరలో దొరికే నిమ్మ ద్వారా విలువైన వీటిని పొందవచ్చు. Read the full article
ఉదయాన్నే నీళ్లెందుకు తాగాలి? What will happen if we drink Water in Empty Stomach
ఉదయాన్నే నీళ్లెందుకు తాగాలి? What will happen if we drink Water in Empty Stomach ఆరోగ్యం విషయంలో తాగు నీరు పాత్ర చాలా ముఖ్యమైంది. వాహనం నడువాలంటే ఇంధనం ఎంత అవసరమో మనిషి శరీరం పనిచేయాలంటే నీరూ అంతే అవసరం. అందునా పరిగడుపుననీళ్లు తాగటం మరింత మేలు చేస్తుంది. అవేంటంటే... ఉదయం లేచిన వెంటనే మంచినీళ్లు తాగితే మల విసర్జన సులభంగా జరుగుతుంది. పరిగడుపున నీళ్లు తాగటం వల్ల ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలు ఏ రోజుకారోజు బయటికి వెళ్లిపోతాయి. పెద్ద పేగు శుభ్రపడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది. రక్త వృద్ధి, శుద్ధి జరిగేందుకు ఉదయం తాగే నీరు ఉపయోగపడుతుంది. కండరాలు బలపడి, చక్కగా పెరిగేందుకు తగినంత నీరు తాగటం అవసరం. జీవక్రియల పనితీరు సగటున 24 శాతం మేర పెరుగుతుంది. బరువు తగ్గే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. చర్మం సహజంగా, తగినంత తేమతో, మృదువుగా మారుతుంది. మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల ముప్పు తక్కువ. వచ్చినా వెంటనే తగ్గుతాయి. ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి. Read the full article
2 బెండ కాయలను చీల్చి గ్లాస్ నీటిలో ఉంచి ఉదయానే తాగితే ఏమవుతుందో తెలుసా? | Health Benefits of Okra
2 బెండ కాయలను చీల్చి గ్లాస్ నీటిలో ఉంచి ఉదయానే తాగితే ఏమవుతుందో తెలుసా? | Health Benefits of Okra Read the full article
వెఱ్ఱి నువ్వులు గురించి పూర్తి వివరాలు. వీటి గురించి మీ సందేహాలకు సమాధానాలు
వెఱ్ఱి నువ్వులు గురించి పూర్తి వివరాలు. వీటి గురించి మీ సందేహాలకు సమాధానాలు వెఱ్ఱి నువ్వుల (గడ్డి నువ్వులు) పొడి Verri nuvvula podi | gaddi nuvvulu | kaaral spicy chutney Read the full article

Anya is live and ready to show you everything. Watch her strip, dance, and perform exclusive shows just for you. Interact in real-time and make your fantasies come true.
Free to watch • No registration required • HD streaming
Why Indian Education System needs to be improved |Indian Education system reality in telugu
Why Indian Education System needs to be improved |Indian Education system reality in telugu Read the full article
మీరు పడుకొనే విధానం సరియైనదేనా...? అయితే ఈ వీడియో తప్పక చూడండి..
In Which Position We should Sleep for Better Health మీరు పడుకొనే విధానం సరియైనదేనా...? అయితే ఈ వీడియో తప్పక చూడండి.. Read the full article