బద్వేలు ఉప ఎన్నికపై క్యాంప్ కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్ జగన్ సమావేశం దివంగత వెంకటసుబ్బయ్యగారి భార్య సుధ గారు కూడా డాక్టరే ఆమెనే మన పార్టీ తరఫు నుంచి ఆమెను అభ్యర్థిగా నిలబెడుతున్నాం.బద్వేలు నియోజకవర్గ బాధ్యతలన్నీ ఇక్కడకు వచ్చిన వారి అందరిమీదా ఉన్నాయి,నామినేషన్ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలి: 2019లో దాదాపు 44వేలకుపైగా ఓట్ల మెజార్టీ వచ్చింది,గతంలో వెంకసుబ్బయ్యగారికి వచ్చిన మెజార్టీ కన్నా..ఎక్కువ మెజార్టీ డాక్టర్ సుధగారికి రావాలి,ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదు,కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలి. 2019లో 77శాతం ఓటింగ్ జరిగింది,ఓటింగ్ శాతం పెరగాలి, ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలి,ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలి.ప్రతి మండలం కూడా బాధ్యులకు అప్పగించాలి.గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలి,ఒక్కో ఇంటికి కనీసం మూడు నాలుగు సార్లు వెళ్లి వారిని అభ్యర్థించాలి.వారు పోలింగ్కేంద్రానికి వచ్చి ఓటు వేసేలా వారిని చైతన్యం చేయాలి. నెలరోజులపాటు మీ సమయాన్ని కేటాయించి, ఎన్నికపై దృష్టిపెట్టాలి.బద్వేలు ఉప ఎన్నికకు పార్టీ ఇన్ఛార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారు.వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలి.మన ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయండి.మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం నిర్దేశం. . . . .@ysjagan . . . . . . . . . . . . . . .ysjagan #ysrcppulivendula #pulivendulaysrcp #ysrkadapa #ysavinashyouth #pulivedula #kadapa #ysrcp #ysjaganpulivendula #drsivareddy #westandwithposani #pawankalyan #pawankalyanfans #pawankalyanfc #hyderabad #vizag #tirupati #pulivedula #kadapa #tdp #ncbn #ysrcp . . .@ysavinashoff . . . . . . . . . Fallow me . @pulivendulaysrcp @pulivendulaysrcp @pulivendulaysrcp @pulivendulaysrcp https://www.instagram.com/p/CUcegHbBoCG/?utm_medium=tumblr