వడపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
వడపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
యాదాద్రి భువనగిరి జిల్లా : సంసద్ ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమంలో భాగంగా భువనగిరి మండలం వడపర్తి గ్రామాన్ని దత్తత తీసుకున్నట్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. గ్రామ సభలోపాల్గొన్న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా అధికారులు. గ్రామసభలో ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ… గ్రామ సభలో అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజలతో…
View On WordPress













