ప్రభుత్వంకి కూడా తెలియని ఆలయ రహస్యం బయట పడింది!
Hey guys, ఈ రోజు మనం కాంచీపురంలో ఉన్న ఈ పురాతన ట్రాన్స్ఫార్మర్ ఆలయంలోని, కొన్ని అద్భుతమైన శిల్పాలను చూడబోతున్నాం. ఇది ఏమై ఉంటుంది? ఇది కొన్ని విచిత్రమైన వివరాలతో, ఒక round shapeలో కనిపిస్తుంది, కానీ మనం కొంచెం దగ్గరికి వెళ్లి చూశామంటే, మనకు చాలా మనోహరమైన కొన్ని విషయాలు కనిపిస్తాయి. ఇక్కడున్న ఈ ఆరు మంది, ఒకరినొకరు, చెయ్యి పట్టుకుని, ఒక చక్రంలాంటి అలైన్మెంట్ ను create చేసి నిల్చున్నారు. ప్రతి వ్యక్తి, తన క్రింద ఉన్న, మరొక వ్యక్తి పైన, తన కాళ్ళను ఎలా ఉంచాడో చూడండి. కానీ, జాగ్రత్తగా చూడండి, ప్రతి వ్యక్తి, తన, ఒక చేయిని, ఆ circleకి వెలుపల వేలాడదీశారు, కానీ సర్కిల్ లోపల, ప్రతి ఒక్కరు, వాళ్ళ పక్కనే ఉన్న వ్యక్తి చేతిని ఎలా పట్టుకుంటున్నారో చూడండి. వీళ్లంతా ఎవరు, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే, ఈ ఆరు మంది, మన six senses అంటే మన ఆరు ఇంద్రియాలను ఎలా సూచిస్తున్నారో, మీరు అర్థం చేసుకోగలరు.
దీన్ని చూడండి, ఇది చాలా interesting అయినా ఒక చెక్కడం. ఒక అందమైన స్త్రీ, అద్దం వైపు చూస్తూ, తన నుదుటిపై ఎర్రటి కుంకుమను పెట్టుకుంది. ఇప్పుడు, మీరు నా వీడియోలను regularగా చూస్తుంటే, దీని గురించి నిజంగా మీరు ఏమని చెప్తారో తెలుసా, ఇందులో ఏముందండి విశేషం, ఈ రకమైన చెక్కడాలు, డజను సార్లు మీరు ఇంతకు ముందు చూపించారు, కదా అని అంటారు. లేదండి ఇది కొంచెం different అయినది. ఆమె చేతిలో పట్టుకున్నది అద్దం మాత్రమే కాదు, ఆమె పక్కనే ఒక కుండ కూడా ఉంది చూడండి, దాని మూతను కూడా కలిపి ఒకటిగా చెక్కారు. అందుకే, శిల్పి ఆమె పక్కనే, కుండను చెక్కారు చూడండి, ఈ అద్దం వైపు చూడండి, ఇది కుండ పైన సరిగ్గా సరిపోయేలా, ఆ 2 groovesతో ఎలా design చూడండి. ఇది నిజంగా చాలా interestingగా ఉంది కదా, ఎందుకంటే, ఈ రోజు మనం ఇలాంటి, pencil boxను, వాటర్ బాటిళ్లను shopలో కొంటున్నాము. దీన్ని చూశామంటే, ఒక సాధారణమైన box మాత్రమే, కానీ ఈ మూత పైన చూశామంటే, ఒక అద్దం లాంటిదాన్ని attach చేశారు చూడండి.
మనం ఏమనుకుంటున్నామంటే, ఈ కాలంలోనే, మనం ఇంత advancedగా modernగా ఉన్నామని అనుకుంటున్నాము, కానీ పురాతన భారతీయులు, వీటన్నిటిని, చాలా శతాబ్దాల క్రితమే చేశారనేది చూస్తున్నాము, వాళ్ళు ఒక మూతపై అద్దం ఉన్నట్లు, two in one water bottleను తయారు చేశారు చూడండి. ఇక్కడ, ఈ స్తంభాలపై మీరు ఈ యోధులను చూడవచ్చు, పైభాగంలో మీరు ఈ గుర్రాలను చూడవచ్చు మరియు దిగువన, మీరు ఈ ఫుట్ సైనికులు మరియు సహాయకులను చూడవచ్చు. గుర్రం మీద ఉన్న ఈ వ్యక్తి ఒక ధైర్య యోధుడు, బహుశా అతన్ని యుద్ధభూమిలో ఎవరూ ఓడించలేరు, కానీ అతను ఎలా చనిపోతాడో మీకు తెలుసా? ఈ వ్యక్తిని కొంచెం చూడండి, అతను దిగువన ఏం చేస్తున్నాడు? అవునండి, అతను ఆయుధం లాంటి చిన్న సూదితో అతడిని గుచ్చబోతున్నాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఒక చిన్న సూదితో గుచ్చినంత మాత్రాన, ఈ horseman ఏం చేయగలడు అసలు అంతే కదా? ఈ సూదికి ప్రాణాంతకమైన విషాన్ని పూసుంటారు, అది ఈ యోధుడిని, కొన్ని నిమిషాల్లోనే చంపుతుంది.
ఇదే నిజం, యోధులలో గొప్పవారు ప్రత్యక్ష పోరాటంలో ఓడిపోలేదు, వాళ్ళని ద్రోహంతో నాశనం చేశారు, సరేనా? ఇక్కడ ఇతను చేసిన పనిని, అతనికి ముందున్న, మరొక సహాయకుడు చూడకుండా ఉన్నాడా అని, ఎలా అతనిని గమనిస్తూనే, ఇతనిని గుచ్చుతున్నాడు చూడండి. అతని మరో చేతిలో, అతనికి విషం పూసిన మరొక సూది లాంటి వస్తువు ఉంది చూడండి. అతను మరొక యోధుని వద్దకు వెళ్లి, వాళ్ళని కూడా ఇదే విధంగా, నిశ్శబ్దంగా చంపడం కొనసాగించబోతున్నాడు. శ్రీరంగం ఆలయంలో, ఒక వ్యక్తి, మరొక వ్యక్తిని వెనుక నుండి ఎలా పొడిచాడో, ఆ వ్యక్తిని మరొక వ్యక్తి వెనుక నుండి ఎలా పొడిచాడో నేను మీకు చూపించాను. అలా ఎప్పటి నుంచో అనేక levelల్లో నమ్మకద్రోహాలు, డబుల్ క్రాసింగ్ లు జరుగుతున్నాయి.
Praveen Mohan Telugu

















