మరి ఆ రెండు ఎవరితో చరణ్?
మరి ఆ రెండు ఎవరితో చరణ్? #RamCharan Upcoming Movies After #Dhruva
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ఊపిరి సలపలేనంత బిజీలో ఉక్కిరి బిక్కిరి అవుతున్నాడు. ‘ధృవ’ రిలీజ్ అయ్యాక దాని ప్రమోషన్ల ఓ రెండు వారాలు అలుపు లేకుండా తిరిగిన చరణ్ అది పూర్తి కాగానే ‘ఖైది నంబర్ 150’ పనుల్లో బిజీ అయిపోయాడు. నాన్న సినిమా కాబట్టి మరింత శ్రద్ధగా విషయాలన్నీ మావయ్య అల్లు అరవింద్ సహకారంతో చక్కదిద్దుతున్నాడు. కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ఫైనల్ గా నిన్న రిలీజ్ డేట్ అనౌన్స్ చేయటంతో…
View On WordPress











