భూసమస్యలను సత్వరమే పరిష్కరించాలి
ధరణి పోర్టల్ లో నెలకొన్న లోపాలను సరిచేసి,తక్షణమే రైతాంగం ఎదుర్కొంటున్న భూసమస్యలు పరిష్కరించాలని,పట్టా భూములకు ధరణి వెబ్ సైట్ లో "ఎర్రర్" వచ్చి POP కింద మారిన రైతాంగానికి రైతు బంధు, రైతు భీమా వర్తింపజేయాలని,భూ సమగ్ర సర్వే తక్షణమే ప్రారంభించి నిర్ణిత కాల వ్యవధిలో పూర్తి చేయాలని, మిగిలిపోయిన సాదా బైనామాలను తక్షణమే రెగ్యులరైజ్ చేసి ధరణిలో నమోదు చేసి భూ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సీపీఐ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయం ఎదుట సీపీఐ ధర్నా ఏఓ కు వినతి. మరింత సమాచారం కోసం: https://bit.ly/3yDXLXy











