బెంగళూరులో షాకింగ్ ఘటన… వీడియో తీస్తూ ప్రియుడిని కాల్చింది
దేశ ఐటీ రాజధాని బెంగళూరులో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో ప్రారంభమైన సంబంధం చివరకు ఘోర నేరానికి దారి తీసింది. ఒక యువతి తన ప్రియుడిని అత్యంత క్రూరంగా హత్య చేసిన ఘటన నగరంలో కలకలం రేపుతోంది. పోలీసుల వివరాల ప్రకారం, రాజాజీనగర్ ప్రాంతంలోని టెలికాం స్టోర్లో పనిచేసే ప్రేరణ అనే 27 ఏళ్ల యువతి, కిరణ్ అనే యువకుడితో గత ఏడాది నుంచి ప్రేమలో ఉంది. మొదట్లో వారి సంబంధం సజావుగా సాగినప్పటికీ,…









