వైసీపీపై గుర్రుగా కాపు సామాజిక వర్గం
వైసీపీపై గుర్రుగా కాపు సామాజిక వర్గం
వైసీపీలో సామాజిక న్యాయం లేదంటున్నారు అందులో పుట్టి పెరిగిన నాయకులు. మిగిలిన పార్టీల మాదిరిగా జగన్ ఆయా ప్రాంతాల సామాజిక జనాభా చూసి నేతలను ఎంపిక చేయడంలేదని విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ జిల్లాలో కాపు సామాజికవర్గం నాయకులు ఇపుడు వైసీపీలో జగన్ తీరుపై గుర్రుమంటున్నారు. అధికార టీడీపీ ఆ సామాజివర్గానికి న్యాయం చేస్తే జగన్ మాత్రం పార్టీకి వినియోగించుకుని టికెట్ల దగ్గరకు వచ్చేసరికి చెక్ పెడుతున్నారని…
View On WordPress














