బాహుబలి ఎఫైక్ట్ః ప్రభాస్ ప్లాప్ సినిమా.. కేరళలో సూపర్ హిట్
బాహుబలి ఎఫైక్ట్ః ప్రభాస్ ప్లాప్ సినిమా.. కేరళలో సూపర్ హిట్
‘ఒక్క అడుగు.. ఒక్క అడుగు’…ఇది ‘ఛత్రపతి’ సినిమాలో ప్రభాస్ చెప్పిన పాపులర్ డైలాగ్… ఇదే పంథాలో ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా..బాహుబలి ప్రభాస్ ను తీసుకెళ్లి ఎవరికీ అందనంత ఎత్తులో ఆకాశాన కూర్చోబెట్టింది. ఈ ఒక్క సినిమా కారణంగా ఇటు బాలీవుడ్లో ఇటు తమిళ్.. మరోవైపు మలయాళం బ్రహ్మాండమైన మార్కెట్ ను సంపాదించుకున్నాడు. ‘బాహుబలి’ కారణంగా తెలుగులో ప్రభాస్ ప్లాప్ సినిమాలకు మంచి రోజులు వచ్చాయి. ఇంతకీ…
View On WordPress











