పెళ్లి చూపులు - సినిమా రివ్యూ
PELLI CHOOPULU MOVIE REVIEW
సినిమా: పెళ్ళి చూపులు
నటీనటులు: విజయ్ దేవరకొండ, రితు వర్మ, నందు, ప్రియదర్శి, అభయ్
సంగీతం: వివేక్ సాగర్
బ్యానర్: ధర్మపథ క్రియేషన్స్ , బిగ్ బెన్ సినిమాస్
నిర్మాత: రాజ్ కందుకూరి, యష్ రంగినేని
దర్శకత్వం: తరుణ్ భాస్కర్
సినిమా టైటిల్‌కి ముందు హ్యాష్ ట్యాగ్ పెట్టడం దగ్గర నుంచి మొదలు ప్రతీ విషయంలోనూ కొత్తదనం కోసం ప్రయత్నించిన పెళ్ళిచూపులు సినిమా ఈ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ కందుకూరి, యష్…
View On WordPress












