ఫిబ్రవరి 18 నుంచి సుముహూర్తాలు: తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి.. పూర్తి వివరాలు మరియు ముహూర్తాల జాబితా!
గత మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల్లో శుభకార్యాలకు విరామం ఏర్పడింది. నవంబర్ 26 నుంచి శుక్ర మూఢమి కారణంగా ముహూర్తాలు లేకపోవడంతో వేచి చూసిన వేలాది జంటలు ఇప్పుడు ఒక ఇంటివారు కాబోతున్నారు. ఫిబ్రవరి 18 నుంచి జూన్ వరకు వరుసగా మంచి ముహూర్తాలు ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెళ్లిళ్ల సందడి మొదలైంది. మీరు కూడా మీ ఇంట్లో శుభకార్యాలు ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ఏడాది అందుబాటులో ఉన్న ముఖ్యమైన ముహూర్తాలు,…













