జగన్ వీరాభిమాని '30 ఇయర్స్ ఇండస్ట్రీ' పృథ్వీ అక్కడి నుంచి పోటీ చేస్తాడట!
జగన్ వీరాభిమాని ’30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీ అక్కడి నుంచి పోటీ చేస్తాడట!
ఈ మధ్య కాలంలో స్టార్ కమెడియన్గా ఎదిగిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఉరఫ్ బాలిరెడ్డి ఫృథ్వీరాజ్ కు రాజకీయ ఆకాంక్షలు కూడా చాలానే ఉన్నాయి. స్వతహాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఆయన కుమారుడు వైఎస్ జగన్నోహన్రెడ్డికి ఆయన వీరాభిమాని! 2014 ఎన్నికలకు ముందు వైసీపీ లో చేరిన ఆయన అప్పట్లో ఆ పార్టీ తరపున ప్రచారం కూడా చేశాడు. టీడీపీ ని.. ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడను విమర్శిస్తూ తనదైన శైలిలో ఘాటైన…
View On WordPress










