దేశ బడ్జెట్లో ప్రతి పెద్ద నిర్ణయం లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈసారి కూడా కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు అదే స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి.
పీఎం కిసాన్ పథకాన్ని 2030-31 వరకు కొనసాగించడం, రైతులకు భారీ నిధులు కేటాయించడం, ఖేలో ఇండియా ద్వారా యువ క్రీడాకారులకు మద్దతు ఇవ్వడం, సముద్ర రంగంలో పెట్టుబడులు పెంచడం వంటి నిర్ణయాలు భవిష్యత్ అభివృద్ధి దిశగా కీలక అడుగులుగా కనిపిస్తున్నాయి.
వివరాల కోసం:
పీఎం కిసాన్, పీఎం సూర్య సరోవర్, ఖేలో ఇండియా, సముద్ర మంథన్ సహా పలు కీలక పథకాలకు కేంద్ర కేబినెట్ భారీ నిధులు విడుదల చేసింది.















