వీడిన మిస్టరీ..! కావాలనే కాల్పించుకున్న మాజీ మంత్రి కొడుకు..!
shocking-facts-in-vikram-goud-shooting-case #vikramgoud #shootingcase #staged #ownattack #drama #hyderabad #koradanews
హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి ముకేష్ గౌడ్ తనయుడు విక్రమ్ గౌడ్ పై కాల్పుల కేసులో మిస్టరీ వీడింది. ఇదంతా విక్రమ్ గౌడ్ ఆడిన డ్రామా అని పోలీసులు తేల్చేశారు. రాజకీయం కోసం, సానుభూతి కోసం, ఓట్ల కోసం, అప్పుల నుంచి బయటపడేందుకు విక్రమ్ గౌడ్ ఇదంతా చేశాడని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. స్వయంగా విక్రమ్ గౌడే పక్కా ప్లాన్ ప్రకారం ఇదంతా నడిపారన్నారు.
ఈ కేసులో ఇప్పటి వరకు తొమ్మిది…
View On WordPress










