ఏయూలో దివంగత నేత వైఎస్సార్‌కు ఘన నివాళి
ఏయూలో దివంగత నేత వైఎస్సార్‌కు ఘన నివాళి
విశాఖపట్నం : ఆంధ్రా యూనివర్శిటీలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రసాదరెడ్డి మాట్లాడుతూ ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర గా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిలిచారని అన్నారు. జనం కోసం పోరాడే యోధుడు అని, పేదలకు ప్రాణం పోసిన ఆరోగ్యశ్రీమంతుడన్నారు.…
View On WordPress













