ఇక ఈ యంగ్ హీరోకి తమిళ సినిమాలే దిక్కు!
sundeep-kishan-in-tamil-movies #sundeepkishan #tamilmovies #maayavan #projectz #nakshatram #koradanews
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ ఈ ఏడాది తెలుగులో మూడు సినిమాలు రిలీజ్ చేశాడు. ముందుగా తమిళంలో హిట్ అయిన ‘నగరం’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. అది కాస్త తెలుగులో తేలిపోయింది. ఆ తరువాత హైప్ తో విడుదల అయిన ‘శమంతకమణి’ సినిమా కూడా ఏవరేజ్ గా ఆడింది. ఇటీవల విడుదలైన ‘నక్షత్రం’ సినిమా ఫలితం ఎంత దారుణమనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్వరలోనే మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అదే…
View On WordPress














