రకుల్ మాక్సిమ్ చూపించేసింది
https://www.myfirstshow.com/rakul-preet-singh-maxim-hot-sitting-cool/
రోమ్ లో ఉన్నపుడు రోమన్ లా ఉండాలని ఊరికే అనలేదు. ఇప్పుడు రకుల్ కూడా ఇదే చేస్తుంది. టాలీవుడ్ లో ఉన్నన్ని రోజులు ఈ భామ అందాలు ఆరబోసింది కానీ ఎప్పుడూ హద్దులైతే దాటలేదు. తనకంటూ ఓ గిరి గీసుకుని అందులోనూ అందాల షో చేసింది. కానీ బాలీవుడ్ కు వెళ్లిన తర్వాత అవన్నీ చెరిపేసింది ఈ ముద్దుగుమ్మ. బా...









