త్వరలో కొండాపూర్ కొత్త ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాదులోని వాహనదారులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో పనిచేస్తూ ప్రతిరోజూ ట్రాఫిక్‌లో ఇరుక్కుపోతున్నవారికి ఇది ఊరట కలిగించే విషయం. ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుంచి నేరుగా కొండాపూర్‌కు వెళ్లేందుకు నిర్మిస్తున్న మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణం తుదిదశకు చేరుకుంది.
Mee Spandana Telugu News - Latest Breaking News & Updates - Mee Spandana is a Telugu news platform delivering the latest breaking news, in-











