అగ్రహీరోలనే బీట్ చేసిన సంపూకి పెరిగిన డిమాండ్
sampoornesh-babu-remuneration-goes-up #kobbarimatta #sampoorneshbabu #burningstar #remuneration #boxofficecollections #koradanews
టాలెంట్ ఉండాలే కాని.. ఆఫర్స్ వాటంతట అవే వస్తాయి. సినీ ఇండస్ట్రీలో ఇది మరీ ఎక్కువ. ప్రతిభ ఉన్న కళాకారులను పరిశ్రమ వెతుక్కుంటూ వస్తుంది. ఏదో ఒక రోజు అందలం ఎక్కిస్తుంది. సంపూర్ణేష్ బాబు విషయంలోనూ అదే జరిగింది. వచ్చిన ఛాన్స్ ని వినియోగించుకొని తానేంటో ప్రూవ్ చేసుకుని ప్రేక్షకుల మనసు దోచిన నటులు చాలా తక్కువమంది ఉంటారు. అలాంటి వారిలో సంపూర్ణేష్ బాబు ఒకడు.
తన మొదటి సినిమా హృదయకాలేయం రిలీజ్ కి ముందు…
View On WordPress















