Vishwambhara book review
“నేను పుట్టకముందే నెత్తిమీద నీలి తెర, కాళ్లకింద ధూళిపొర ”
అని అదిరిపోయే ఆరంభం ‘విశ్వంభర’ పుస్తకం సొంతం. అయితే తొలిపేజీ ముగిసే సరికి ఆరంభం తప్ప ఇంకేమీ లేదేమో అనే భ్రమ కలిగింది. ” చిచ్చు ముద్దలు, పచ్చి వెలుగులు ” అని ఏందిరా సినారె సావగొడతనాడు అనిపించింది.
కానీ ముగింపు మాత్రం భీభత్సంగా ఉంటుంది. మొత్తంగా ఇంత విశాల ప్రపంచం, ఎంతుందో తెలియని విశ్వం, ఇంతటి విశ్వంలో నేనెంత, నేను చేయగలిగేదెంత అని సహజంగానే…
View On WordPress









