అప్పటికే మిలిండా గేట్స్‌తో ఆయన ప్రేమాయణం!
James Wallace Revelations On Bill Gates: గేట్స్ లోకల్ నైట్ క్లబ్‌ల నుంచి అమ్మాయిల్ని పిలిపించుకునేవాడు. నగ్నంగా వాళ్లతో కలిసి ఈతలు కొట్టేవాడు. వాళ్ల చుట్టూ తిరిగేవాడు. తప్పతాగి జల్సాలు చేసేవాడని వాల్లేస్ ఆరోపించాడు. కొమ్‌డెక్స్, డెమో లాంటి సదస్సుల తర్వాత గేట్స్.. పార్టీల్లో పాల్గొనేవాడు.












